డిజిటల్ క్రాప్ సర్వే (డీసీఎస్) చేయడం తమ వల్ల కాదని రాష్ట్ర వ్యాప్తంగా ఏఈవోలు ఒకవైపు నెత్తీ నోరు మొత్తుకున్నా.. ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నది. సర్వే చేయడానికి ఏఈవోలు ఎందుకు నిరాకరిస్తున్నారో..
డిజిటల్ క్రాప్ సర్వే (డీసీఎస్) చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏఈవోలపై ఉక్కుపాదం మోపడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. మోయలేని భారాన్ని వేస్తుండడం, ఒత్తిడి పెంచడం, చర్యలకు దిగుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది
కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర పని ఒత్తిడికి గురవుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బందిపై ప్రభుత్వం రోజురోజుకూ పని ఒత్తిడి పెంచుతున్నది. దీంతో ప్రభుత్వంపై క్షేత్రస్థ�