మార్కెట్లో ఏది ట్రెండీగా ఉంటే దాన్ని అనుసరించడంలో యువత ముందుంటుంది. ముఖ్యంగా ఇప్పుడు డైట్ సోడా చాలామందికి సాధారణ అలవాటుగా మారింది. ఇది రోజుకు ఒకటి తీసుకుంటే, టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు 38 శాతం పెరు�
కండరాలు బలంగా ఉంటే, మధుమేహం ముప్పు 44 శాతం తగ్గుతుందని వెల్లడైంది. యూకే బయోబ్యాంక్ నుంచి 1.4 లక్షల మంది సమాచారాన్ని విశ్లేషించి హాంకాంగ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ విషయం తేల్చారు.