Diabetes | డ్రైఫ్రూట్స్‌తో టైప్-2 డయాబెటిస్‌కు చెక్!
డ్రైఫ్రూట్స్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల టైప్-2 డయాబెటిస్ వచ్చే ముప్పును 60 శాతం మేర తగ్గించవచ్చని యూకే పరిశోధకులు తెలిపారు.
- 60 శాతం మేర ముప్పు తగ్గించే అవకాశం
Diabetes | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): డ్రైఫ్రూట్స్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల టైప్-2 డయాబెటిస్ వచ్చే ముప్పును 60 శాతం మేర తగ్గించవచ్చని యూకే పరిశోధకులు తెలిపారు. డ్రైఫ్రూట్స్ మోతాదును రోజుకు కనీసం 1.3 పీసెస్ చొప్పున పెంచుకొంటూ పోతే ఆరోగ్యానికి మంచిదని పేర్కొన్నారు. ఎండిన ద్రాక్ష, ఎండిన నేరేడును ఎక్కువగా తీసుకొంటే ఫలితముంటుందని సూచించారు.
అమ్మాయిల కంటే అబ్బాయిలకే..టైప్-1 డయాబెటిస్ ముప్పు ఎక్కువ!
పదేండ్ల వయసు పైబడిన అమ్మాయిలతో పోల్చి చూస్తే, అబ్బాయిలకే టైప్-1 డయాబెటిస్ వచ్చే ముప్పు ఎక్కువగా ఉన్నదని బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఎగ్జీటర్ పరిశోధకులు తెలిపారు. ఇమ్యూనిటీ సెల్స్‌పై ప్రభావం చూపించే ఆటోయాంటీబాడీ ప్రొటీన్లు అబ్బాయిల్లో ఎక్కువగా విడుదల కావడమే దీనికి కారణంగా పేర్కొన్నారు. 2,35,765 మందిపై చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్టు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

