Dhurandhar 2 Trailer | రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్: ది రివెంజ్' (Dhurandhar 2) నుంచి ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది.
Dhurandhar 2 | బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ 2' విడుదలకు సిద్ధమైంది.
Dhurandhar2 | ముంబైలోని హై-సెక్యూరిటీ జోన్లో నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ కెమెరాను ఉపయోగించినందుకు గాను బాలీవుడ్ మూవీ 'ధురంధర్ 2' చిత్ర బృందంపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.
Dhurandhar2 | బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన 'ధురంధర్' చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న 'ధురంధర్ 2' అప్డేట్ వచ్చేసింది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.