గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించడంతోపాటు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం హైదరాబాద్లో నిర్వహిస్తున్న బహిరంగ సభకు తరలి వెళ్తున్న జీపీ కార్మికులను మరికల్ పోలీసులు ముందస్త�
వారం రోజుల నుంచి గన్నీ బ్యాగుల ఎప్పుడిస్తరని రైతులు కన్నెర్న చేశారు. సంచుల కోసం పీఏసీసీఎ స్ చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోక పోవడంతో శనివారం వివిధ గ్రా మాల రైతులు ధన్వాడ సింగల్ విండో కా ర్యాల