Heart Attack | గుండెపోటుతో పదో తరగతి విద్యార్థి మృతి.. గురుకుల పాఠశాలలో విషాదం
Heart Attack | నారాయణపేట ధన్వాడలో విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో 15 ఏళ్ల బాలుడు మృతిచెందాడు. దీంతో బాలుడి గ్రామం స్వగ్రామం బుడమకొండ తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Heart Attack | నారాయణపేట ధన్వాడలో విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో 15 ఏళ్ల బాలుడు మృతిచెందాడు.
ధన్వాడ మండలంలోని కొండాపూర్ గిరిజిన గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న శ్రీకాంత్.. శుక్రవారం క్లాసులకు వెళ్లేందుకు రెడీ అవుతూ ఒక్కసారిగా కుప్పకూలాడు. తోటి విద్యార్థులు గమనించి సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన ధన్వాడలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించి.. మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే విద్యార్థి మృతిచెందాడు. దీంతో బాలుడి గ్రామం స్వగ్రామం బుడమకొండ తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

