Harivansh | రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ మంగళవారం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. సోమవారం సాయంత్రం జగదీప్ ధన్ఖర్ ఉప రాష్ట్రపతిగా రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన రాష్ట్రపతిని కలువ�
ప్రజాసమస్యల పరిష్కారమే గీటురాయిగా శాసనసభ సమావేశాలు అపూర్వంగా సాగాయి. ఈ నెల 3న గవర్నర్ ప్రసంగంతో మొదలైన అసెంబ్లీ సమావేశాలు.. ఆదివారం ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదంతో నిరవధికంగా వాయిదా పడ్డాయి.
శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన బండా ప్రకాశ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ నాయకులు బండా ప్రకాశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. బండ ప్రకాశ్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు.
శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్ నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుకు నామినేషన్ పత్రాలు సమర్పించారు.
Legislative council | శాసనమండలి (Legislative council) చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమయింది. వీరి ఎన్నికకు సంబంధించిన ప్రకటన నేడు వెలువడనుంది. గురువారం నామినేషన్లు స్వీకరించనున్నారు.