కొత్తగా గుర్తించిన కొవిడ్ డెల్టా ప్లస్ వేరియంట్‌కు ఊపిరితిత్తుల కణాలతో చాలా మంది సంబంధం ఉన్నదని ఇమ్యునైజేషన్‌పై జాతీయ సాంకేతిక సలహా మండలి అధిపతి డాక్టర్ ఎన్కే అరోరా చెప్పారు. అంతమాత్రాన అది ఊపిరిత
కరోనా వైరస్ నివారణకు రెండు డోసుల టీకాలు తీసుకున్నా ఓ 65 ఏండ్ల మహిళకు ‘డెల్టా ప్లస్’ వేరియంట్‌కు పాజిటివ్‌గా వచ్చింది. రాజస్థాన్‌లో కొత్త వేరియంట్‌కు ఇది మొదటి కేసుగా నిలిచింది.
Delta plus spreading: ఇప్పటివరకు గుర్తించిన కరోనా వైరస్ వేరియంట్లలో అత్యంత వేగంగా సంక్రమణం చెందుతున్నది డెల్టా రకమేనని ప్రపంచ ఆరోగ్యసంస్థ పేర్కొన్నది.
న్యూఢిల్లీ: డెల్టా ప్లస్ వేరియంట్ పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని ఐసీఎంఆర్ మాజీ శాస్త్రవేత్త రమన్ గంగాఖేద్కర్ తెలిపారు. కరోనా వైరస్‌కు చెందిన డెల్టా వేరియంట్ చాలా విస్తృతంగా వ్యాప్తి చెందింద�
న్యూఢిల్లీ : దేశంలో వెలుగుచూస్తున్న డెల్టా ప్లస్ వేరియంట్‌పై కోవిషీల్డ్, కొవ్యాక్సిన్లు ఎంతవరకూ ప్రభావవంతంగా పనిచేస్తాయనేది పరీక్షిస్తున్నామని, వారం పదిరోజుల్లో ఈ వేరియంట్‌పై వ్యాక్సిన్�
న్యూఢిల్లీ: కరోనాను కట్టడి చేయడానికి ప్రయత్నించినప్పుడల్లా అది ఓ కొత్త మ్యుటేషన్‌తో సవాలు విసురుతూనే ఉంది. తొలిసారిగా మన దేశంలోనే కనిపించిన డెల్టా వేరియంట్ సెకండ్ వేవ్‌కు కారణమై ఎంత విధ్�
మధ్యప్రదేశ్‌లో ఏడు డెల్టా ప్లస్ కేసులు.. ఇద్దరు మృతి | మధ్యప్రదేశ్‌లో ఇప్పటి వరకు ఏడు డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నిర్ధారణ అయ్యాయని, ఇద్దరు మృత్యువాతపడ్డారు.
డెల్టా ప్లస్ వేరియంట్| మధ్యప్రదేశ్‌లో మొదటిసారిగా డెల్టా ప్లస్ వేరియంట్‌తో కరోనా రోగి మరణం నమోదయ్యింది. ఉజ్జయినిలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్న కరోనా రోగి డెల్టా ప్లస్ వేరియంట్ లక్షణాలతో మృతిచె
న్యూఢిల్లీ: ఇండియా ఈ మధ్యే కరోనా ఆందోళనకర వేరియంట్‌గా గుర్తించిన డెల్టా ప్లస్ కేసులు దేశంలో 40కిపైగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో ఈ కేసులు ఉన్న