Delhi Services Bill | ఢిల్లీ ఉద్యోగుల నియామకాలు, బదిలీల అధికారాన్ని లెఫ్టినెంట్ గవర్నర్కు కట్టబెడుతూ కేంద్రం రూపొందించిన వివాదాస్పద ఢిల్లీ సర్వీసెస్ బిల్లు (Delhi Services Bill) చట్టంగా మారింది.
ఢిల్లీ సర్వీసుల బిల్లుకు సంబంధించిన తీర్మానంపై నలుగురు ఎంపీల సంతకాలను ఫోర్జరీ చేసినట్టు బీజేపీ చేసిన ఆరోపణలను ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా తీవ్రంగా ఖండించారు.
ఢిల్లీ ఉద్యోగుల నియామకాలు, బదిలీల అధికారాన్ని లెఫ్టినెంట్ గవర్నర్కు కట్టబెడుతూ కేంద్రం రూపొందించిన ఢిల్లీ సర్వీసెస్ బిల్లు (Delhi Services Bill) నేడు రాజ్యసభ (Rajyasabha) ముందుకు రానున్నది.
ఢిల్లీ అధికారాల బిల్లు (Delhi Services Bill) నేడు రాజ్యసభ (Rajya Sabha) ముందుకురానుంది. ఈ బిల్లును కాంగ్రెస్ (Congress) సహా విపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. సభలో బిల్లకు వ్యతిరేకంగా ఓటేయాలనీ హస్తం పార్టీ నిర్ణయించింది.
ఢిల్లీ సర్వీసెస్ బిల్లును (Delhi services bill) కేంద్ర ప్రభుత్వం సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో పాటు, కాంగ్రెస్ తమ సభ్యులకు విప్ జారీ చే�
కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టిన ఢిల్లీ సర్వీసెస్ (Delhi Services Bill )బిల్లుకు వైసీపీ, బీజేడీ మద్దతు పలకడం పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత పీ. చిదంబరం విస్మయం వ్యక్తం చేశారు.
ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాదేశిక ప్రభుత్వ(సవరణ)-2023 బిల్లుపై మంగళవారం లోక్సభ అట్టుడికింది. ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని ప్రతిపక్షాలు కేంద్రాన్ని విమర్శించాయి. సభ్యుల ఆందోళన నడుమే బిల్లును కేంద్ర �
గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) (Delhi Services Bill) బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టారు.
Delhi services bill | ఢిల్లీ పరిపాలనను తమ కంట్రోల్ లోనే ఉంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు రాజధానిలో అధికారంలో ఉన్న కేజ్రీవాల్ ప్రభుత్వ సేవలపై నియంత్రణ విధిస్తూ కేంద్రం ఓ ఆర్డినెన్స్ �