అగ్ర కథానాయిక ఇలియానా స్వల్ప అస్వస్థతకు గురైంది. డీహైడ్రేషన్ వల్ల ఇబ్బంది తలెత్తిందని, ఆసుప్రతిలో చికిత్స తీసుకొని కోలుకున్నానని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా వెల్లడించింది.
నెలల వయసు పిల్లల నుంచి ఐదేండ్ల లోపు చిన్నారుల వరకూ.. బాల్యాన్ని అతిగా బాధపెట్టే వ్యాధి అతిసార. తల్లిదండ్రులు మొదట్లోనే గుర్తించకపోవడంతో కొందరు చిన్నారులు మరణపు అంచులవరకూ వెళ్తున్నారు
చిన్నపిల్లలు తరచూ అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. వారికి వచ్చే వ్యాధుల్లో ప్రధానమైంది అతిసార. దీన్నే వివిధ ప్రాంతాల్లో ‘విరేచనాలు’, ‘బేదులు’ అని వ్యవహరిస్తారు. పిల్లలు మొదటి ఐదు సంవత్సరాల వయసులో పది నుంచ�
మండు వేసవిలో దాహార్తిని తీర్చుకునేందుకు తగినన్ని నీళ్లు తీసుకోవడంతో పాటు శరీరానికి హాని చేసే చక్కెరతో కూడిన పానీయాలకు దూరంగా ఉండటం మేలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
వేసవి కాలం అయినందున ఇలాంటి పానీయాలు తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్యల నుంచి కూడా బయటపడొచ్చు. రోజూ ఉదయమే పరగడుపున ఆయుర్వేద పానీయాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు.