క్రైం న్యూస్ | డబ్బులు చెల్లించలేదని మృతదేహాన్ని మూడు రోజులుగా హాస్పిటల్లోనే ఉంచుకున్న అమానవీయ ఘటన నగరంలోని ఎల్బీ నగర్ నాగోలోని సుప్రజ దవాఖానలో చోటు చేసుకుంది.
బండ్లగూడ, ఏప్రిల్ 2 : రోడ్డు పక్కన ఉంచిన కారులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రాజేంద్రనగర్ ఎస్ఐ సమరంరెడ్డి కథనం ప్రకారం.. బహదూర్పురా రమ్నాజ్పురా ప్రాంతానికి చెందిన మహ్మద్ రియాజ్ గత నెల 30