బాలిక అనుమానాస్పద మృతి.. హత్యగా అనుమానం
బాలిక అనుమానాస్పద మృతి అనుమానాస్పద మృతి | మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ వద్ద బాలిక అనుమానాస్పద రీతిలో మృతి చెందింది.

హైదరాబాద్ : మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ వద్ద బాలిక అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఔటర్ రింగ్‌రోడ్ వెంట సగం కాలిపోయిన బాలిక మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతురాలు పోచారం రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన స్రవంతి (17) గా గుర్తించారు. మృతదేహంపై పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్య కోణంలో విచారణ జరుపుతున్నారు. స్రవంతి ఈ ఏడాదే పదో తరగతి పూర్తి చేసినట్లు తెలిసింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

