పోలీసు అమరుల ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కాల్వ శ్రీరాంపూర్ లో పోలీసులు మంగళవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించుకుంటూ నేరాల నియంత్రణకు అవసరమైతే కఠినంగా వ్యవహరించాలని పెద్దపల్లి డీసీపీ కరణాకర్ సూచించారు. అంతర్గాం పోలీస్ స్టేషన్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేసుల నమోదుకు సంబంధిం
మనిషి అరోగ్యంగా ఉండాలంటే యోగా నిత్య జీవితం భాగం చేసుకోవాలని డీసీపీ కరుణాకర్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్కే ఫంక్షన్ హాల్లో యోగా దినోత్సవ వేడుకలు నిర్వ
DCP Karunakar | గోదావరిఖని సబ్ డివిజన్ పరిధిలో హిందూ ముస్లిం సోదరులు అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ముందుకు వెళుతున్నారని పెద్దపల్లి డీసీపీ పి కర్ణాకర్ తెలిపారు. ఆయా మతస్తులు పండుగ సందర్భాల్లో అందరూ కలిసి కుటుంబ సభ�
గంజాయి సరఫరా, మత్తు పదార్థాల సరఫరాను నిరంతరం నిఘా పెట్టి నియంత్రించాలని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ పొత్కపల్లి పోలీసులను ఆదేశించారు. పొత్కపల్లి పోలీస్ స్టేషన్ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
జిల్లాలో ప్రసిద్ధి గాంచిన కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతరకు మంగళవారం రాత్రి భక్తజనం పోటెత్తారు. ఉదయం హోలీ వేడుకలు జరుపుకున్న ప్రజలు.. సాయంత్రం స్వామి వారిని దర్శంచుకునేందుకు ఎడ్ల బండ్లు, ఆర్టీసీ, ప్ర�