హీరో మంచు మనోజ్ ‘డేవిడ్ రెడ్డి’గా రానున్నారు. హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో నల్లగంగుల వెంకట్‌రెడ్డి, భరత్ మోటుకూరి ఈ పానిండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్రిటిష్ కాలం నాటి నేపథ్యంతో ఉద్రేకపూర�
Manchu Manoj | ‘బైరవం’, ‘మిరాయ్’ లాంటి సక్సెస్‌లతో మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన మంచు మనోజ్.. ఇప్పుడు కెరీర్లోనే అత్యంత ఇంటెన్స్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక
David Reddy | మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'డేవిడ్ రెడ్డి' నుంచి ఒక క్రేజీ అప్డేట్ వెలువడింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని చిత్ర బృందం ఆయనకు నేడు ఘనంగా నివాళులు అర్పించింది.
Manchu Manoj | మంచు మనోజ్ అభిమానులకు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న శుభవార్త అందింది. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న మనోజ్, ఇప్పుడు తన కొత్త సినిమాతో పవర్ఫుల్ రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఆయన నటిస్తున్
Ram Charan | ఒకప్పుడు టాలీవుడ్లో బిజీగా ఉండే హీరోలలో మంచు మనోజ్ ఒకరు.. అయితే మధ్యలో అనుకోకుండా వచ్చిన బ్రేక్‌తో సైలెంట్ అయ్యాడు. వరుస ఫ్లాపులు, వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకుల కారణంగా దాదాపు ఐదారు ఏళ్ల ప�
మంచు మనోజ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘డేవిడ్ రెడ్డి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ హిస్టారికల్ డ్రా మాకు హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్నారు. వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ �
Manchu Manoj | టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేటికి ఆయనకి 21 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మంచి విజయాలతో పాటు ఎన్నో ఒడిదుడుకులను కూడా