దళితబంధు నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని హైదరాబాద్లోని ప్రజాభవన్ వద్ద ములుగు జిల్లా లబ్ధిదారులు శుక్రవారం నిరసన తెలిపారు. ఈమేరకు అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుక�
దళితబంధు దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. డ్రైవర్లు ఓనర్లుగా.. కూలీలు యజమానులు మారారు. దళితబంధు పథకంలో భాగంగా రూ.10 లక్షలు విలువ చేసే యూనిట్లు సొంతం చేసుకొని ఉపాధి పొందుతున్నారు.
బొమ్మలరామారం మండలంలోని మునీరాబాద్ గ్రామంలో 16 దళిత కుటుంబాలకు ప్రభుత్వం దళితబంధు పథకం మంజూరు చేసింది. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల చొప్పున రూ.1.60కోట్లు అందజేసింది.