Rajasthan CM | కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. పార్టీని నడిపించే గురుతర బాధ్యత ఆ పార్టీ సీనియర్ నేత, గాంధీ కుటుంబానికి నమ్మినబంటు అయిన అశోక్ గెహ్లాట్‌పై పడనున్నది. ప్రస్తుతం ఆయన రాజస్థాన
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడతారని భావిస్తున్న రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషీ పేరును తదుపరి సీఎంగా ప్రతిపాదించారని పార్టీ వర్గాలు తెలిపాయి.