CP Joshi | మీరు ఇప్పటికీ ప్రతిపక్ష నేతను తేల్చలేదెందుకు.. అశోక్ గెహ్లాట్‌కు రాజస్థాన్ బీజేపీ చీఫ్ కౌంటర్ క్వశ్చన్
CP Joshi | అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడు రోజులు గడిచినా రాజస్థాన్ కొత్త సీఎం ఎవరో ఖరారు చేయడంలో బీజేపీ ఎందుకు తాత్సారం చేస్తున్నదని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ ఈ ఉదయం ప్రశ్నించారు. బీజేపీ క్రమశిక్షణ లేని పార్టీ అని, అందుకే మూడు రాష్ట్రాల్లో గెలిచి ఒక్క రాష్ట్రంలో కూడా ఇంకా కొత్త సీఎంను ఎంపిక చేయలేదని విమర్శించారు.
జైపూర్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడు రోజులు గడిచినా రాజస్థాన్ కొత్త సీఎం ఎవరో ఖరారు చేయడంలో బీజేపీ ఎందుకు తాత్సారం చేస్తున్నదని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ ఈ ఉదయం ప్రశ్నించారు. బీజేపీ క్రమశిక్షణ లేని పార్టీ అని, అందుకే మూడు రాష్ట్రాల్లో గెలిచి ఒక్క రాష్ట్రంలో కూడా ఇంకా కొత్త సీఎంను ఎంపిక చేయలేదని విమర్శించారు.
రాజస్థాన్ కొత్త సీఎం ఎంపికలో తాత్సారం దేనికన్న అశోక్ గెహ్లాట్ ప్రశ్నకు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీసీ జోషి కౌంటర్ క్వశ్చన్ వేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ కొత్త సీఎం ఎంపిక కోసం 16 రోజుల సమయం ఎందుకు తీసుకున్నదని ప్రశ్నించారు. ఈ విషయాన్ని మీరు మర్చిపోయారా..? అని గెహ్లాట్‌ను క్వశ్చన్ చేశారు. రాష్ట్రంలో సీఎం ఎంపిక కోసం కేంద్ర పరిశీలకులను నియమించారని, త్వరలోనే శాసనసభాపక్షం సమావేశమై నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

