Rajasthan Assembly Elections | స్పీకర్, కాంగ్రెస్ నేత సీపీ జోషీకి భంగపాటు
రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో (Rajasthan Assembly Elections) స్పీకర్, కాంగ్రెస్ నేత సీపీ జోషీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
జైపూర్ : రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో (Rajasthan Assembly Elections) స్పీకర్, కాంగ్రెస్ నేత సీపీ జోషీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీపీ జోషీ నధ్వారా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధి విశ్వరాజ్ సింగ్ మెవర్ చేతిలో ఓటమి పాలయ్యారు.
తమ హయాంలో జరిగిన అభివృద్ధిని మెవర్ రాబోయే ఐదేండ్లలో కొనసాగిస్తారని ఆకాంక్షిస్తున్నానని బీజేపీ అభ్యర్ధికి జోషీ తన అభినందనలు తెలియచేశారు. నియోజకవర్గ ప్రజల నిర్ణయాన్ని తాను అంగీకరిస్తున్నానని పేర్కొన్నారు. ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచిన కార్యకర్తలు, మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.
నధ్వారా నియోజకవర్గ ప్రజల అభ్యున్నతికి తాను నిరంతరం పనిచేస్తానని పేర్కొన్నారు. ఇక రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ను దాటి భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. కాంగ్రెస్ కేవలం 64 సీట్లకు పరిమితం కానుంది.
Read More :
Assembly Election | మూడు రాష్ట్రాల్లో కమలం హవా.. సంబరాల్లో బీజేపీ శ్రేణులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

