కేసీఆర్ త్వరగా కోలుకోవాలి | కరోనా బారినపడిన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు.
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకు మళ్లీ కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గత రెండు రోజుల నుంచి స్వల్పంగా జ్వరం ఉండటంతో వైద�
వైరస్ లోడ్ ఎక్కువగా ఉంటేనే అది కూడా వైద్యులు సూచిస్తేనే లేదంటే దీర్ఘకాలంలో దుష్ప్రభావాలు రెమ్‌డెసివిర్ ఔషధం సంజీవని కాదు కరోనాకు అదొక్కటే మందు కాదు రోజుకు యాభై వేల కేసులు వస్తున్న మహారాష్ట్రలో వాడు
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కరోనా నుంచి కోలుకున్నారు. కోజికోడ్ ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి బుధవారం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బందికి సీఎం అభివాదం చేశారు. విజయన్క
ఇద్దరు అటవీ అధికారులు మృతి | ఆదిలాబాద్ జిల్లాలో పండగపూట విషాదం నెలకొంది. కరోనాతో బారినపడిన ఇద్దరు అటవీ అధికారులు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందారు.
హరిద్వార్: కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా కల్లోలం రేపుతున్నది. మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నది. ఉత్తరాఖండ్‌లోనూ రోజూ క్రమం తప�
మంత్రి నిరంజన్ రెడ్డికి కరోనా | తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కరోనా బారినపడ్డారు. గత రెండురోజులుగా స్వల్ప అస్వస్థత ఉండడంతో పరీక్షలు చేయించుకోగా కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్�
పార్థసారథి | తెలంగాణ రాష్ర్ట ఎన్నికల కమిషనర్ పార్థసారథికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ క్రమంలో ఆయనను కలిసిన వారంతా అప్రమత్తమయ్యారు
సీఎస్‌కు కరోనా | తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కరోనా బారినపడ్డారు. తనకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని స్వయంగా ఆయనే పేర్కొన్నారు.
రుయిలీ: చైనాలోని రుయిలీ నగర ప్రజలందరికీ కోవిడ్ టీకా ఇవ్వనున్నారు. ఆ నగరంలో సుమారు మూడు లక్షల జనాభా ఉంది. మయన్మార్ సరిహద్దుల్లో ఉన్న ఆ నగరంలో తాజాగా 15 కోవిడ్ కేసులు బయటపడ్డాయి. దీంతో అ�
సురభి వాణీదేవికి కరోనా | శాసనమండలి సభ్యురాలు సురభి వాణీదేవి కరోనా బారినపడ్డారు. తనకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భర్త అనిల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయన ఆరోగ్యంగా, హోంక్వారంటైన్లో ఉన్నారని సతీమణి కవిత బుధవారం ట్విట్టర్ ద్వారా వెల్లడిం