కరోనా నుంచి కోలుకున్న కేరళ సీఎం

తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కరోనా నుంచి కోలుకున్నారు. కోజికోడ్ ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి బుధవారం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బందికి సీఎం అభివాదం చేశారు. విజయన్‌కు ఈ నెల 8న కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌గా రిపోర్ట్ వచ్చింది. దీంతో అదే రోజు ఆయన ఆసుపత్రిలో చేరారు. వారం రోజులపాటు చికిత్స పొందిన విజయన్ కరోనా నుంచి కోలుకున్నారు. ఈ నేపథ్యంలో కోజికోడ్ ప్రభుత్వ వైద్యులు ఆయనను బుధవారం డిశ్చార్జ్ చేశారు. కేరళలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11.8 లక్షలకు, మరణాలు 4,800కు చేరాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

