రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు కరోనా పాజిటివ్
పార్థసారథి | తెలంగాణ రాష్ర్ట ఎన్నికల కమిషనర్ పార్థసారథికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ క్రమంలో ఆయనను కలిసిన వారంతా అప్రమత్తమయ్యారు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట ఎన్నికల కమిషనర్ పార్థసారథికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ క్రమంలో ఆయనను కలిసిన వారంతా అప్రమత్తమయ్యారు. ఎన్నికల కమిషనర్ పార్థసారథి గత నెలలో నిమ్స్ ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్ తొలి డోసు కూడా తీసుకున్నారు. అయినప్పటికీ ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. జ్వరంతో బాధపడుతున్న ఆయన కరోనా టెస్టులు చేయించుకోగా ఈ ఫలితం వచ్చింది. తనతో సన్నిహితంగా మెలిగిన వారంతో కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు పార్థసారథి. గురువారం కరోనా పరీక్షలు నిర్వహించగా, శుక్రవారం ఫలితాలు వచ్చాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

