దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. 96.92శాతానికి రికవరీ రేటు | దేశంలో రోజువారీ కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 45,951 కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది.
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. మరణాలు | దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పడుతున్నది. రోజువారీ కేసులతో పాటు వైపు మరణాలు సైతం దిగి వస్తున్నాయి.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,250 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19తో 33 మంది చనిపోయారు. తాజా కేసులతో కలుపుకుని ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,79,872కు చేరుకుంది. వీటి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 1,061 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 11 మంది చనిపోయారు. 1,556 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా క�
డెల్టా వేరియంట్| కరోనా అత్యంత సమర్థవంతంగా కట్టడి చేసిన దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. మరి అలాంటి దేశంలో కూడా డెల్టా వేరియంట్ దడపుట్టిస్తున్నది. ఆస్ట్రేలియాలోని ప్రముఖ నగరాల్లో ఒకటైన సిడ్నీలో డెల్టా వేరి�
దేశంలో 30.72 టీకా డోసుల పంపిణీ : ఆరోగ్యశాఖ | కరోనాకు వ్యతిరేకంగా టీకా డ్రైవ్ దేశంలో ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటి వరకు 30.72 కోట్ల టీకాలకుపైగా పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 1,088 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 9 మంది చనిపోయారు. 1,511 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేస�