తెలంగాణలో కొత్తగా 1088 కరోనా పాజిటివ్ కేసులు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 1,088 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 9 మంది చనిపోయారు. 1,511 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,17,776కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 16,030గా ఉంది. రాష్ట్రంలో కొవిడ్‌తో ఇప్పటి వరకు మొత్తం 3,607 మంది చనిపోయారు.
జిల్లాల వారీగా తాజా కరోనా పాజిటివ్ కేసుల వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్-2, భద్రాద్రి కొత్తగూడెం-51, జీహెచ్ఎంసీ-137, జగిత్యాల-22, జనగాం-10, జయశంకర్ భూపాలపల్లి-22, జోగులాంబ గద్వాల-6, కామారెడ్డి-2, కరీంనగర్-64, ఖమ్మం-86, కొమురంభీం ఆసిఫాబాద్-7, మహబూబ్‌నగర్-24, మహబూబాబాద్-50, మంచిర్యాల-42, మెదక్-10, మేడ్చల్ మల్కాజ్గిరి-54, ములుగు-21, నాగర్‌కర్నూలు-14, నల్లగొండ-68, నారాయణపేట-7, నిర్మల్-4, నిజామాబాద్-7, పెద్దపల్లి-48, రాజన్న సిరిసిల్ల-18, రంగారెడ్డి-65, సంగారెడ్డి-17, సిద్దిపేట-42, సూర్యాపేట-64, వికారాబాద్-15, వనపర్తి-18, వరంగల్ రూరల్-23, వరంగల్ అర్బన్-39, యాదాద్రి భువనగిరి-29.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
Army Officer Wife | చైనా ఏజెంట్లకు సున్నిత సమాచారం.. సైనికాధికారి భార్యపై ఎఫ్ఐఆర్
Akhilesh Yadav | నకిలీ ఓట్లతో గెలువాలని చూస్తున్న బీజేపీ.. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

