కొత్తిమీర.. వంటింటికి నిత్యావసర వస్తువు. ఏ కూర వండినా కొత్తిమీర వేయాల్సిందే! అందుకే, దీనికి అన్ని కాలాల్లోనూ డిమాండ్ ఉంటుంది. ఇటు కూరకు కొత్త రుచిని తెస్తూనే అన్నదాతకు మంచి ఆదాయాన్నిస్తుంది.
ఓ రోజు రాత్రి ఆమె వంట ఏర్పాట్లు చేస్తున్నది. తీరా చూస్తే ఫ్రిజ్లో కొత్తిమీర నిండుకున్నది. అన్నకేమో కొత్తిమీద ఘుమఘుమలు లేకపోతే, వంట రుచించదు. తేడా వస్తే కోప్పడతాడు. అన్నకు చెల్లి, చెల్లికి అన్న.. ఇద్దరే ఓ క�