ఆరోగ్యశాఖలోని బస్తీదవాఖానల్లో పనిచేసే కాంట్రాక్టు డాక్టర్లు, స్టాఫ్ నర్సు లు, సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నట్టు తెలిపారు.
ఏడు నెలలుగా వేతనాలు లేక ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ వైద్యులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నారు.
ఉస్మానియా, గాంధీ దవాఖానలు...ఈ పేర్లు హైదరాబాద్‌కే కాకుండా రెండు తెలుగు రాష్ర్టాలకు ఒక ఐకాన్. ఇక్కడ నగరవాసులు, తెలంగాణ వాసులే కాదు...దేశంలోని ఇతర రాష్ర్టాలకు చెందిన రోగులు కూడా పెద్ద సంఖ్యలో చికిత్స పొందుత�