చేర్యాల పట్టణంలో చేపడుతున్న జాతీయ రహదారి నిర్మాణ పనులతో జనానికి ఇబ్బందులు తప్పడం లేదు. హైవే పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా 8 నెలల క్రితం డ్రైనేజీల నిర్మాణం కోసం గుంతల తవ్వారు.
ఖమ్మాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధంగా పనిచేసి నగరాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు.
చేనేత వస్ర్తాలు, పట్టు చీరెలకు ప్రసిద్ధి చెందిన పోచంపల్లి పట్టణం కొత్తరూపు సంతరించుకున్నది. సమైక్య పాలనలో కనీస వసతులు లేక అధ్వానస్థితిలో ఉండగా స్వరాష్ట్రంలో అన్ని హంగులు అద్దుకుంటున్నది.
కొండగట్టు ఆంజనేయస్వామిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం దర్శించుకోనున్నారు. నిజానికి మంగళవారమే సీఎం కేసీఆర్ కొండగట్టులో పర్యటిస్తారని అంతా భావించారు.