Home
constable posts
constable posts
-
"Jobs Notification | ఏపీలో 2,050 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల"
1 month agoJobs Notification | ఆంధ్రప్రదేశ్‌లో నిరుదోగ్యులకు ప్రభుత్వం తీపి కబురును అందించింది. 2050 ఎస్సై ( SI ), కానిస్టేబుల్ పోస్టులకు ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది."20వేల పోస్టులతో ‘పోలీసు’ నోటిఫికేషన్ ఇవ్వాలి"
4 months agoఉద్యోగాల నోటిఫికేషన్లో కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యతోపాటు అభ్యర్థుల గరిష్ఠ వయో పరిమితిని పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. సోమవారం తెలంగాణ సామాజిక ఫ్రంట్ ఆధ్వర్యంలో జిల్లా కేం"పోలీస్ పోస్టులు ఐదువేలే.. 17వేలకు పైగా ఖాళీలు ఉన్నా ఆర్థిక శాఖ అనుమతి వీటికే!"
4 months agoPolice Recruitment | రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లింది. కనీసం 20వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని నిరుద్యోగులు, పోలీసు ఉద్యోగార్థులు డిమాండ్ �"KTR | 20వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయాలని సీఎంకు కేటీఆర్ బహిరంగ లేఖ"
4 months agoKTR | రాష్ట్రంలోని పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగార్థుల తరఫున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు."కదంతొక్కిన నిరుద్యోగులు.. చిక్కడపల్లిలో నిరుద్యోగుల మెరుపు ధర్నా"
4 months agoకాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయాలని, 20వేల కానిస్టేబుల్, ఎస్సై పోస్టులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద మెరుపు ధర్నాకు దిగారు."Railway Protection Force | రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సులో 4,660 ఖాళీలు"
3 years agoRPF Recruitment 2024 | నిరుద్యోగులకు శుభవార్త. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి రైల్వేశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు (RPF), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్"Railway Protection Force | రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సులో 4,660 ఎస్సై, కానిస్టేబుల్ ఖాళీలు"
3 years agoRPF Recruitment 2024 | నిరుద్యోగులకు శుభవార్త. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి రైల్వేశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు (ఆర్పీఎఫ్), రైల్వే ప్రొటెక్షన్ స్పె�"ప్రశ్నల తప్పొప్పులపై నిపుణుల కమిటీ"
3 years agoసివిల్ కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలో 4 ప్రశ్నలను తొలగించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం (డీబీ) సవరించింది. దీనిపై ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెంది"15,750 మంది కొత్త కానిస్టేబుళ్లు"
3 years agoరాష్ట్రంలో 15,750 కానిస్టేబుల్ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పూర్తయినట్టు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) ప్రకటించింది."Constable exam | నేటి నుంచి కానిస్టేబుల్ హాల్‌టికెట్లు.. 28 అర్ధరాత్రి 12 గంటల వరకు చాన్స్"
4 years agoకానిస్టేబుల్ పోస్టుల తుది రాత పరీక్షకు సోమవారం ఉదయం 8 గంటల నుంచి 28 అర్ధరాత్రి 12 గంటల వరకు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని టీఎస్ఎల్పీఆర్బీ తెలిపింది. www.tslprb.com వెబ్సైట్లో హాల్‌టికెట్లు అందుబాటులో"పోలీస్ ఈవెంట్స్‌కు గ్రీన్‌సిగ్నల్"
4 years agoఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ మేరకు హైకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రిలిమినరీ పరీక్షలో 7 మార్కులు కలపడంతో రాష్ట్రంలో అర్హతపొందిన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది."పోలీస్ అభ్యర్థులకు ప్రత్యేక కోచింగ్"
4 years agoపోలీస్ ఉద్యోగార్థులకు మెయిన్స్‌లో అర్హత సాధించేందుకు ప్రత్యేక కోచింగ్ ఇవ్వనున్నట్లు ఐటీడీఏ పీవో అంకిత్ తెలిపారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు."8 నుంచి దేహదారుఢ్య పరీక్షలు"
4 years agoఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా అభ్యర్థులకు డిసెంబర్ 8 నుంచి దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) ప్"పది అర్హతతో ఐటీబీపీలో 287 కానిస్టేబుల్ పోస్టులు.. ఈ నెల 23 నుంచి దరఖాస్తులు"
4 years agoITBP | ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ITBP) విభాగంలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈనెల 23 నుంచి ప్రారంభంకానున్నది."సజావుగా కానిస్టేబుల్ రాత పరీక్ష"
4 years agoమొత్తం అభ్యర్థుల్లో 91.34% మంది హాజరు త్వరలో కీ విడుదల చేయనున్న టీఎస్ఎల్పీఆర్బీ హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): కానిస్టేబుల్ పోస్టులకు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రాథమిక రాతపరీక్ష సజావతాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!















