Constable exam | నేటి నుంచి కానిస్టేబుల్ హాల్‌టికెట్లు.. 28 అర్ధరాత్రి 12 గంటల వరకు చాన్స్
కానిస్టేబుల్ పోస్టుల తుది రాత పరీక్షకు సోమవారం ఉదయం 8 గంటల నుంచి 28 అర్ధరాత్రి 12 గంటల వరకు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని టీఎస్ఎల్పీఆర్బీ తెలిపింది. www.tslprb.com వెబ్సైట్లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.
Constable exam | హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : కానిస్టేబుల్ పోస్టుల తుది రాత పరీక్షకు సోమవారం ఉదయం 8 గంటల నుంచి 28 అర్ధరాత్రి 12 గంటల వరకు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని టీఎస్ఎల్పీఆర్బీ తెలిపింది. www.tslprb.com వెబ్సైట్లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.
కానిస్టేబుల్ (సివిల్) ఉద్యోగాలకు ఈ నెల 30న ఉదయం 10 గంటలనుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ఐటీ అండ్ సీవో ఉద్యోగాలకు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలుంటాయని వివరించింది. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో సమస్యలుంటే support @tslprb.in మెయిల్‌కు లేదా 9393711110, 9391005006 నంబర్లను సంప్రదించాలని బోర్డు సూచించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

