BRS | అచ్చంపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు(Mla Balraju)పై కాంగ్రెస్ నాయకుల దాడిని బీఆర్ఎస్ (Brs) సౌత్ ఆఫ్రికా శాఖ తీవ్రంగా ఖండించింది.
Minister Niranjan Reddy | ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Mla Balraj) పై కాంగ్రెస్ అనుచరుల దాడిని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) ఖండించారు.