Parakamani Case | తిరుమల వేంకటేశ్వర సన్నిధిలో హుండీ లెక్కింపు జరిగే పరకామణి చోరీ కేసు లో ఫిర్యాదుదారు సతీష్‌కుమార్ అనుమాన స్పదంగా మృతి సీఐడీ అధికారులు ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు.
Parakamani Case | తిరుమల వేంకటేశ్వర సన్నిధిలో నోట్ల లెక్కింపు జరిగే పరకామణి చోరీ కేసు లో ఫిర్యాదుదారు సతీష్ అనుమానస్పదంగా మృతి చెందడం సంచలనంగా మారింది.
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మూలచింతలపల్లికి చెందిన బాలరాజు అనే ఫిర్యాదుదారుడిపై పోలీస్ స్టేషన్లో థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న అభియోగాల నేపథ్యంలో సంబంధిత సీసీ ఫుటేజీని సమర్పించాలని హై�
తమను పోలీసుల రూపంలో వచ్చి మోసం చేసి రూ.ఐదు లక్షల నగదును ఎత్తుకెళ్లారంటూ అరుణ్‌కుమార్ బెహరా అనే వ్యక్తి చేసిన తప్పుడు ఫిర్యాదును బోయిన్పల్లి పోలీసులు ఛేదించారు.