కేంద్ర ప్రభుత్వం డిపార్టుమెంట్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్సు ద్వారా నక్ష పథకంలో భాగంగా ప్రణాళిక లేని పట్టణాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి సర్వే చేస్తున్నట్లు వరంగల్ కలెక్టర్ సత్యశారద తెలిపారు. హె
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు మౌలిక వసతులు మెరుగుపర్చేందుకు తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు.
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను అధికారులు, ఎన్యుమరేటర్లు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. నర్సంపేట మండలంలోని ఆకులతండాలో ఆదివారం ఆమె సర్వేను జిల్లా అధికారులతో కలిసి క్షేత్రస్థాయిల
ఎంజీఎంలో దారుణం జరిగింది. మృతశిశువును వీధికుక్కలు పీక్కుతిన్న ఘటన అందరినీ కలచివేసింది. నిత్యం వేలాది మందితో రద్దీగా ఉండే అత్యవసర విభాగం వద్ద శుక్రవారం సా యంత్రం గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లగా కు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు అనుసంధానంగా ఉన్న లక్ష్మీపురం మోడల్ కూరగాయల మార్కెట్లో శనివారం డిజిటల్ ధరల పట్టికను ఏర్పాటు చేశారు. కలెక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు వినియోగదారుల శ్రేయస్సును దృ�
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజుల నుంచి వర్షాలు విడువకుండా కురుస్తున్నాయి. ఆదివారం కూడా పలు జిల్లాల్లో ఎడతెరిపిలేని కుండపోత వర్షం కురిసింది.