స్వరాష్ర్టాన్ని సాధించడంతో టీజీవో లక్ష్యం నెరవేరిందని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గెజిటెట్ ఉద్యోగులంతా పోరాడాలనే నేపథ్యంలో పుట్టిన సంఘమే టీజీవో అన్నారు.
వలసల జిల్లాలో ఎన్నో ఏం డ్ల కల సాకారమవుతున్నదని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా కలెక్టర్ రవినాయక్, ఎస్పీ నర్సింహాగౌడ్, ఐటీ కారిడార్ జో నల్ కార్యదర్శి రవిక�
ఆదాయపు పన్ను చెల్లింపుపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ జి.రవినాయక్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కోశాధికారి కార్యాలయం ఆధ్వర్యంలో సంబంధింత అధికారులతో మంగళవారం ఆదాయపు పన
కంటివెలుగు కార్యక్రమాన్ని అందరూ సద్వినియో గం చేసుకోవాలని కలెక్టర్ జి.రవినాయక్ అన్నారు. సమీకృత కలెక్టరేట్లో బుధవారం కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభించారు.
అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల అమలులో జాప్యం చేయొద్దని కలెక్టర్ రవినాయక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.