ఈ నెల 28న భద్రాచలానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ శనివారం పర్యవేక్షించారు.
భక్తకోటికి ముక్కోటి దర్శనం కలిగేలా భద్రగిరిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. గోదావరిలో పుణ్యస్నానాలు చేసి ఉత్తర ద్వారం ద్వారా రాములోరిని సీతమ్మవారిని తనివితీరా దర్శించుకునేలా ఏర్పాట్లు చేస�