నల్లగొండ జిల్లా పూర్వపు కలెక్టర్ సీ నారాయణరెడ్డి (ప్రస్తుతం రంగారెడ్డి కలెక్టర్)పై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నల్లగొండ డీఆర్డీఏ సిబ్బందికి కనీస వేతన సేల్ అమలు చేయాలంటూ నిరుడు జారీచేసిన ఆదేశా�
నల్లగొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నూతన కలెక్టర్‌గా టూరిజం శాఖ డైరెక్టర్‌గా పని చేస్తున్న 2017 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఇలా త్రిపాఠీని నియమ�
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను గుర్తించేందుకు మంగళవారం సాయంత్రంలోగా ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసి, శనివారంలోగా గ్రామ, మండల స్ధాయిలో జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించా�
అన్ని మున్సిపాలిటీలు, మండలాల్లో ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని, వచ్చే వారం నాటికి ప్రతి మున్సిపల్ కమిషనర్ కనీసం 50 దరఖాస్తులైనా పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు.
ప్రభుత్వ దవాఖానలకు వచ్చే పేదలకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. నార్కట్‌పల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న శిశు గృహ సేవల పట్ల కలెక్టర్ సీ.నారాయణరెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం పట్టణంలోని శిశుగృహ, బాలసదన్, సఖీ కేంద్రం, స్వధార్ కేంద్రాలను శనివారం ఆయన ఆకస్మీకంగా తనిఖీ �
జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి వర్తిస్తుందని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఈవీఎంల గిడ్డంగి ఆవరణలో ఎన్నికల ప్రవర్త
ఓటర్ నమోదు ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా బూత్ స్థాయి అధికారులు చొరవ చూపాలని వికారాబాద్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. శనివారం వికారాబాద్ సంఘం లక్ష్మీబాయి ఉన్నత పాఠశాలల ఆవరణలో ఏర్పాటుచేసిన ఓటు
సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించారు. ఇప్పటికే ఆ నియోజకవర్గాన్ని మహబూబ్‌నగర్ జిల్లాలో కలిపేందుకు ముమ్మర కసరత్తు జరుగుతుండగా.. తాజాగా నియోజకవర్గ అభివృద్ధ
వికారాబాద్ కలెక్టర్‌గా నారాయణరెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జిల్లాలో సమూల మార్పులు తీసుకువచ్చారు. విధుల్లో నిర్లక్ష్యం వహించడంతోపాటు ప్రజలకు అందుబాటులో ఉండని ప్రభుత్వ ఉద్యోగులను దారిలో పెట్టే�
నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ప్రారంభించిన కలెక్టర్, సీపీ.. సరికొత్త వాహనాలు, సందర్శకులతో కిటకిట నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో ఆటో షో అట్టహాసంగా జ�