విమానంలో ప్రయాణించిన 43 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో సీటు నుంచి కిందకు పడిపోయాడు. గమనించిన విమాన సిబ్బంది డాక్టర్ కోసం అనౌన్స్ చేశారు. దీంతో డాక్టర్ విశ్వరాజ్ వెంటనే స్పందించి రోగి వద్దకు వెళ్లారు.
మంగుళూరు: మంగుళూరు నుంచి ముంబై వెళ్లాల్సిన విమానం ఆదివారం ఆరు గంటలు ఆలస్యంగా వెళ్లింది. ఓ అనుమానాస్పద మెసేజ్ గురించి మహిళా ప్రయాణికురాలు విమాన సిబ్బందిని అప్రమత్తం చేయడంతో ఆ విమానాన్ని కొన్ని �