మొబైల్లో మెసేజ్.. విమానం ఆరు గంటలు ఆలస్యం
మంగుళూరు: మంగుళూరు నుంచి ముంబై వెళ్లాల్సిన విమానం ఆదివారం ఆరు గంటలు ఆలస్యంగా వెళ్లింది. ఓ అనుమానాస్పద మెసేజ్ గురించి మహిళా ప్రయాణికురాలు విమాన సిబ్బందిని అప్రమత్తం చేయడంతో ఆ విమానాన్ని కొన్ని గంటల పాటు ఆపేశారు. తన పక్కన కూర్చున్న ప్రయాణికుడికి వచ్చిన మెసేజ్ గురించి ఆ మహిళా ప్రయాణికురాలు ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో క్యాబిన్ సిబ్బంది ఆ విమానంలో ఉన్న ప్రయాణికుల్ని దించేశారు. విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మళ్లీ ప్రయాణికుల్ని అనుమతించారు. లగేజీని కూడా చెక్ చేశారు. దాడి జరిగే ఛాన్సు ఉందంటూ వచ్చిన మెసేజ్తో విమాన సిబ్బంది అప్రమత్తమైంది. ముంబై వెళ్లాల్సిన ఇండిగో విమానంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. టేకాఫ్ తీసుకునే సమయంలో జరిగిన ఈ పరిణామంతో విమాన ప్రయాణం ఆరు గంటలు ఆలస్యమైంది. పూర్తిగా చెకింగ్ అయిన తర్వాత185 మంది ప్రయాణికుల్ని మళ్లీ ముంబై విమానం ఎక్కించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

