SBI-Reliance | ఇప్పటి వరకు వివిధ రకాల సేవలందించిన రిలయన్స్ క్రెడిట్ సేవల్లోకి ఎంటరైంది. ఎస్బీఐతో కలిసి ‘రిలయన్స్ ఎస్బీఐ క్రెడిట్ కార్డు’ ఆవిష్కరించింది.
Co-Branded Credit Card | సాధారణ క్రెడిట్ కార్డులతో పోలిస్తే, వివిధ సంస్థలతో బ్యాంకులు, ఎన్భీఎఫ్సీలు జారీ చేసే కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులతో డిస్కౌంట్లు, రివార్డు పాయింట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఎక్కువ.
Swiggy Credit Card | హెచ్డీఎఫ్సీ బ్యాంకు, మాస్టర్ కార్డ్ నెట్ వర్క్ సాయంతో ఫుడ్ డెలివరీ యాప్ ‘స్విగ్గీ’ తన యూజర్ల కోసం త్వరలో కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు జారీ చేయనున్నది.
Axis-Vistara Credit Card | దేశీయంగా విమాన ప్రయాణాలు చేసే వారికి యాక్సిస్- విస్తారా క్రెడిట్ కార్డు నాలుగు కాంప్లిమెంటరీ ఎకానమీ క్లాస్ టికెట్లు ఆఫర్ చేస్తున్నది.