CP Stephen ravindra | మేడ్చల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌రెడ్డి, ఎస్ఐ అప్పారావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ ఇన్స్పెక్టర్ షటిల్ ఆడుతూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. గుండెపోటు రావడంతో క్షణాల్లోనే ప్రాణాలు విడిచారు. తూర్పుగోదావర