హైదరాబాద్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌రెడ్డి, ఎస్ఐ అప్పారావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. సివిల్ వివాదాల్లో సీఐ, ఎస్ఐ జోక్యం చేసుకున్నారని ఆరోపణలు రావడంతో సీపీ ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఇద్దరిని సీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.