బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని ఇల్లెందు సీఐ తాటిపాముల సురేష్ హెచ్చరించారు. శుక్రవారం ఇల్లెందులోని పలు ప్రాంతాల్లో సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను మహిళ హత్య చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు చీరతో చెట్టుకు ఉరివేసి అతను ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం చేశారు.
హనుమకొండ సుబేదారి పోలీసుస్టేషన్లో సీఐగా విధులు నిర్వహించిన వీ సురేశ్‌పై 2012లో చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (సీజేఎం) నమోదుచేసిన కేసు సరైనదేనని హైకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది.
మనుమళ్లు తాతను వాకింగ్ స్టాండ్‌తో కొట్టి చంపిన ఘటన మండల కేంద్రంలో జరిగింది. సీఐ సురేశ్ కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన జల్లి సారయ్య(80)కు నలుగురు సంతానం. అందులో ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉ�