ఉద్యోగం రాలేదని..
కానిస్టేబుల్ ఉద్యోగం రాలేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన అర్వపల్లిలో సోమవారం జరిగింది. సీఐ సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం..
- ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
హసన్పర్తి, ఏప్రిల్ 15: కానిస్టేబుల్ ఉద్యోగం రాలేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన అర్వపల్లిలో సోమవారం జరిగింది. సీఐ సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. హసన్పర్తి మండలం అర్వపల్లికి చెందిన ఆకుల రంజిత్ (30) 2022 సంవత్సరం, ఆ తర్వాత మూడు సార్లు కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు ఐప్లె చేసినప్పటికీ ఎందులోనూ సెలెక్ట్ కాలేదు.
దీంతో ఉద్యోగం రాలేదని నాలుగు నెలలుగా రందితో ఉంటున్నాడు. సోమవారం ఉదయం 10 గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో లుంగీతో ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇవ్వగా చేరుకున్న సిబ్బంది అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

