CI Praveen Kumar | పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో స్థానిక వ్యాపారుల సహకారంతో సీసీ కెమెరాలు(CCTV cameras) ఏర్పాటు చేస్తామని పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్(CI Praveen Kumar) అన్నారు.
కూలీ పని కోసం స్వగ్రామం నుంచి పట్టణానికి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ మృతిచెందారు. కోరుట్లలో శనివారం జరిగిన ఈ ఘటనతో వారి స్వగ్రామమైన మండలంలోని తిమ్మాయిపల్లిలో విషాదం నింపింది.