చుంచుపల్లి మండల కేంద్రంలో భవిత కేంద్రం భవన నిర్మాణ స్థలాన్ని భద్రాద్రి కొత్తగూడెం డీఈఓ బి.నాగలక్ష్మి గురువారం పరిశీలించారు. భవిత కేంద్రం నిర్మాణానికి గాను స్థల సేకరణకు సంబంధించి ఎంఈఓ బి.బాలాజీ, పాఠశా�
అందరిలాగా తను కూడా ఆ జాతీయ రహదారి వెంబడే వెళ్తున్నాడు. కానీ అక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉందని గ్రహించాడు. ఎవరో వస్తారు.. ఏమో చేస్తారని ఆలోచించకుండా తానే శ్రమించి.. ప్రమాదం లేకుండా చేశాడు.
భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని చుంచుపల్లి (Chunchupally) మండలం రుద్రాపూర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన బొగ్గు లారీ (Lorry) అదుపుతప్పి ఆర్టీసీ బస్సును (RTC Bus) ఢీకొట్టింది.