RTC Bus | భద్రాచలంలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన బొగ్గులారీ.. గాయపడిన 43 మంది
భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని చుంచుపల్లి (Chunchupally) మండలం రుద్రాపూర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన బొగ్గు లారీ (Lorry) అదుపుతప్పి ఆర్టీసీ బస్సును (RTC Bus) ఢీకొట్టింది.
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని చుంచుపల్లి (Chunchupally) మండలం రుద్రాపూర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన బొగ్గు లారీ (Lorry) అదుపుతప్పి ఆర్టీసీ బస్సును (RTC Bus) ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 43 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కొత్తగూడెం దవాఖానకు తరలించారు.
బస్సు భద్రచాలం (Bhadrachalam) నుంచి గుంటూరు (Guntur) వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 51 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు. ఎలాంటి ప్రాణ నష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

