Chukkapur Lakshmi Narasimha Temple | మాచారెడ్డి : మండలం చుక్కాపూర్ లక్ష్మీ నరసింహ ఆలయ అభివృద్ధిక కృషి చేస్తానని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఆ ఆలయ కమిటీ ప్రమాణ స్వీకరణ కార్యక్రమం గురువారం జరిగింది.
Donations | కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ అడవి ప్రాంతంలో ఉన్నశ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.
Chukkapur Temple | కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ అటవీ ప్రాంతంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తుల రద్దీతో కిటకీటలాడింది.