బత్తిని రాధికాగౌడ్ అనే మహిళకు హైదరాబాద్‌లోని ఉప్పల్ చిలుకానగర్‌లోని కల్యాణపురి పార్కు వద్ద పాలకేంద్రం ఉన్నది. రోజూ ఇంటింటికి తిరిగి పాల పాకెట్లు విక్రయిస్తూ కుటుంబాన్ని సాదుకుంటుంది.
అభివృద్ధి, సంక్షేమమే ధ్వేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. ‘మీ కోసం మీ ఎమ్మెల్యే పాదయాత్ర’ లో భాగంగా సోమవారం చిలుకానగర్ డివిజన్లోని కాలనీల్లో ఆయన
మీ సమస్యలు తెలియజేయండి... పరిష్కార చర్యలు చేపడతాం... మీ కోసం.. మీ ఎమ్మెల్యే ..మీ ముందుకు వస్తున్నారని పేర్కొంటూ ఉప్పల్ ఎమ్మె ల్యే బేతి సుభాష్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆదివారం రెండోరోజు చిలుకానగర్‌లో కొనసాగ
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి చేపడుతున్న పాదయాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తుంది. మీకు ఏ సమస్యలున్నా.. నేనున్నానంటూ.. భరోసానిస్తూ ముందు కు సాగుతున్నారు.