రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచే కుట్రలు, కుతంత్రాలు పుడుతున్నాయని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్ విమర్శించారు. అక్కడి నుంచే అబద్ధాలజ్యోతికి గాలి కథల లీకులు
దిగ్గజ సామాజిక మాధ్యమ సంస్థ మెటా ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ సాఫ్ట్వేర్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరణించినట్టు ప్రకటించడం తీవ్ర గందరగోళానికి, విమర్శలకు దారితీసింది.
CM Revanth Reddy | ప్రభుత్వంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు, మంత్రుల మధ్య సమన్వయం లోపిస్తున్నదా? మంత్రులు చెప్తు న్న దానితో అధికారులు.. అధికారులు చెప్తున్నదానితో మంత్రులు విభేదిస్తున్నా రా? ఆయా శాఖలపై పట్టుసాధించే�
ముఖ్యమంత్రి కార్యాలయంలో త్వరలో భారీ మార్పులు జరుగబోతున్నట్టు సచివాలయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతున్నది. సగానికిపైగా అధికారులను మార్చుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రేవంత్‌రెడ్డి సీఎంగా అధికా�
సచివాలయంలోని ముఖ్యమంత్రి కా ర్యాలయంలో వాస్తు మార్పులు మొదలైనట్టు సమాచారం. ఇంటీరియర్ డిజైన్‌తోపాటు ఫ ర్నిచర్లో కూడా మార్పులు చేర్పులు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది.