crime news | అతడికి అంతకుముందే వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. ఆ విషయం దాచిపెట్టి మాయమాటలతో ఓ మహిళను పెండ్లి చేసుకున్నాడు. కొన్నేళ్ల తర్వాత ఆ భర్త ముఖం చాటేయడంతో బాధిత మహిళ తన కుమారుడితో కలిసి దీక్షకు దిగింది.
పక్కింట్లో ఏవో అరుపులు వస్తుండడంతో అక్కడికి వెళ్లిచూసేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. వెంటనే అతను పోలీసులకు సమాచారమందించాడు. పోలీసులు తాళం పగలగొట్టి లొపలికి వెళ్లి చూసేసరికి ఒక షాకింగ్ సీన�