ఇస్రో ఈ ఏడాది చంద్రయాన్-3 ప్రయోగానికి సిద్ధమవుతున్న తరుణంలో జపాన్‌తో కలిసి తలపెట్టిన మరో మూన్ మిషన్ లూనార్ పోలార్ ఎక్స్‌ప్లోరేషన్ పనులు ఊపందుకున్నాయి.
ప్రణాళిక ప్రకారం పనులన్నీ జరిగితే రెండు నెలల వ్యవధిలోపే చంద్రుడిపైకి మరో అంతరిక్ష నౌకను పంపాలని ఇస్రో యోచిస్తున్నది. కీలక సాంకేతికత సాయంతో చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి అంతరిక్ష నౌకను పంపే ప్రాజెక్టును ప
తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి వచ్చే ఆగస్టులో చంద్రయాన్-3 ప్రయోగం నిర్వహించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తున్నది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ ప్రాజెక్టు...