Chaitanya Baghel : చత్తీస్ఘడ్ మాజీ సీఎం భూపేశ్ భగేల్ కుమారుడు చైతన్య భగేల్‌ను ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. సుమారు 2100 కోట్ల లిక్కర్ స్కామ్‌తో లింకున్న మనీల్యాండరింగ్ కేసుల
ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూపేశ్ బగేల్ తనయుడు చైతన్య బగేల్ నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు (ED Raids) చేస్తున్నారు. మద్యం కుంభకోణంలో పెద్దమొత్తంలో డబ్బు చేతులు మారిన వ్య�